Tag: Byd Seal

మార్చి 5న BYD Seal EV లాంచ్‌.. దీని ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..
Electric cars

మార్చి 5న BYD Seal EV లాంచ్‌.. దీని ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..

BYD Seal India launch | ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ BYD Auto తన ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్త‌రిస్తోంది. ఈమేర‌కు భారతదేశంలో మూడవ మోడల్.. Seal ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ ను మార్చి 5న లాంచ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. కాగా BYD India లైనప్‌లో ఇప్ప‌టికే Atto 3 SUV, e6 MPV వాహ‌నాలు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇటీవల చెన్నై శివార్లలోని ర‌హ‌దారుల‌పై ప‌రీక్షించిన వీడియోలు, ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.. డీలర్లు ఇప్పటికే ఈ కొత్త‌ మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించారు. BYD సీల్ ఇండియా లాంచ్ వివరాలు BYD Seal India launch details : సీల్ సెడాన్ అంతర్జాతీయ మార్కెట్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంది. అందులో మొద‌టిది 61.4kWh యూనిట్.. ఇది గ‌రిష్టంగా 500km CLTC రేంజ్ ను అందిస్తుంది. రెండోది 82.5kWh బ్యాటరీ వేరియంట్.. ఇది 700km రేంజ్ ఇస్తుంది. ఇదే వేరియంట్ ను భారతదేశంలో ప్ర‌వే...
Upcoming Electric Cars | త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్  కార్లు ఇవే.. రేంజ్, ఫీచర్లు అదుర్స్..
Electric cars

Upcoming Electric Cars | త్వరలో రాబోతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్, ఫీచర్లు అదుర్స్..

Upcoming Electric Cars | ఆటోమొబైల్ రంగం సుస్థిరమైన గ్రీన్ మొబిలిటీ వైపు దూసుకుపోతోంది. అనేక బడా కంపెనీలు  ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇవి ఎకో-ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా.. ఈ రాబోయే ఎలక్ట్రిక్ కార్లు అత్యాధునిక సాంకేతికత, సొగసైన డిజైన్, అత్యుత్తమమైన పనితీరును కలిగి ఉంటున్నాయి. అయితే 2024లో భారత మార్కెట్లోకి రాబోతున్న కొన్ని  అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ (Ola Electric Sedan)  స్పెసిఫికేషన్లు   అంచనా ధర : ₹ 15లక్షల నుంచి 25.00 లక్షలు ప్రారంభ తేదీ : జనవరి 2024 రేంజ్ : 500 కి.మీ టాప్ స్పీడ్ : 150- 160 కి.మీOla కొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ (Ola Electric Sedan)ను 2024లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కారు పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్, ఫుల్ LED లైట్ సెటప్‌తో కూడిన స్టైలిష్ కూపే ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..