charging station
Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్
Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ […]
EV వినియోగదారులకు శుభవార్త
దేశవ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations తెలంగాణలో 48 EV స్టేషన్ల ఏర్పాటు దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణలోనే ఎక్కువగా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర (36), తమిళనాడు (44), తెలంగాణ (48), ఆంధ్రప్రదేశ్ (23), కర్ణాటక (23), ఉత్తరప్రదేశ్ (15), హర్యానా (14), ఒడిశా (24) […]