Home » Chetak 2024 price
New Bajaj Chetak vs Ola S1

New Bajaj Chetak vs Ola S1| అప్ డేట్ అయిన బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా ఎస్1 లో ఏది బెస్ట్.. పూర్తి వివరాలు

New Bajaj Chetak vs Ola S1 | బజాజ్ ఆటో ఇటీవలే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. సరికొత్త ఫీచర్లతో చేతక్ అర్బేన్, ప్రీమియం వేరియంట్‌లను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరలు ధర రూ.1.15 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.. అప్ డేట్ అయిన బజాన్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లు Ather 450, Ola S1, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. అయితే బజాజ్, ఓలా రెండూ కూడా…

Read More