Chetak Premium 2024 Edition
2024 బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. రేంజ్ 127కిమీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..
2024 Bajaj Chetak Premium Electric scooter : గత సంవత్సరం 2023 చివర్లో బజాజ్ చేతక్ తక్కువ ధరలో అర్బేన్ వేరియంట్ ను ప్రారంభించిన విషయంతెలిసిందే.. అయితే తాజాగా బజాజ్ ఇప్పుడు టాప్ రేంజ్ వేరియంట్ అయిన బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ ను ఆవిష్కరించింది. 2024 ప్రీమియం వేరియంట్ ధర రూ.1.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి మోడల్ తో పోలిస్తే రూ.15,000 పెరిగింది. అప్‌డేట్ చేసిన చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ […]