04 Jul, 2025
1 min read

Tata Steel : దేశంలో మొట్ట‌మొద‌టి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘ‌న‌త‌

Tata Steel : దేశీయ పారిశ్రామిక దిగ్గ‌జ సంస్థ‌ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. హైడ్రోజన్‌ (hydrogen) ను సరఫరా చేసేందుకు అవసరమైన పైపులను త‌యారు చేసిన మొట్ట‌మొద‌టి భారతీయ కంపెనీగా అవ‌త‌రించింది. ఇది భారతదేశం స్వచ్ఛమైన ఇంధన ప్రయత్నాలలో ఒక కీల‌క దశను సూచిస్తుంది. కంపెనీ హైడ్రోజన్-కంప్లైంట్ API X65 పైపులు టాటా స్టీల్ కు చెందిన ఖోపోలి ప్లాంట్‌లో దాని కళింగనగర్ ఫెసిలిటీలో ఉక్కును ఉపయోగించి మొద‌టి పైపుల‌ను […]