Bajaj CNG Bikes | త్వరలో CNG నడిచే బైక్స్ వస్తున్నాయ్.. పెట్రోల్ వాహనాలకు ఇక చెక్..
Bajaj CNG Bikes | ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజర్.. సీఎన్జీ బైక్ నిలవనుంది. ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన రవాణాను ప్రోత్సహించేందుకు బజాజ్ ఆటో కృషి చేస్తోంది. ఈ మేరకు Bajaj Auto FY25 నాటికి CNG-ఆధారిత మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తోందని. ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని భారత్ మొబిలిటీ షో 2024 లో కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూణేకు చెందిన OEM ప్రముఖ త్రీ-వీలర్ వాణిజ్య వాహనాల…