Tag: comparison

Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది..  మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?
E-scooters

Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

Hero Vida V1 Plus |  మొద‌ట‌ స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది.   TVS, బజాజ్, హీరో వంటి అగ్ర‌శ్రేణి ఆటోమొబైల్ సంస్థ‌లు రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో ఈ మార్కెట్ లో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ధ‌ర‌ రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ ధ‌ర‌కే ల‌భిస్తోంది.కొత్త వ‌చ్చిన హీరో Vida V1 ప్లస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇప్ప‌టికే మార్కెట్‌లో పాపుల‌ర్ అయిన‌, Ather 450S, Ola S1 Air, TVS iQube తోపాటు 2024కి కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్ అర్బేన్‌లతో పోటీప‌డ‌నుంది. కొత్త Hero Vida V1మిగ‌తా వాటితోఉన్న పోలిక‌లు, తేడాలు ఏమిటో చూడండి.. అన్ని స్కూట‌ర్ల స్పెసిఫికేషన్‌లు, రేంజ్‌, పవ‌ర్‌ట్రేన్ వివ‌రాల‌ను ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు. Hero Vida...
2024 Bajaj Chetak vs Ather 450 | కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్, ఏథెర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..?
E-scooters

2024 Bajaj Chetak vs Ather 450 | కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్, ఏథెర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..?

2024 Bajaj Chetak vs Ather 450| బజాజ్ చేతక్  అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను  రెండు వెర్షన్‌లలో విడుదల చేసింది. కొత్త బజాజ్ చేతక్  - అర్బేన్, ప్రీమియం వెర్షన్ల  ధర రూ. 1.15 లక్షల నుండి ప్రారంభమవుతుంది . కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 శ్రేణితో  పోటీపడుతుంది. ఏథెర్ 450S మరియు 450X ఉన్నాయి.కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెక్నాలజీ, బ్యాటరీ ప్యాక్‌ల రూపంలో అనేక అప్డేట్లను చూడవచ్చు. ఇది పూర్తి మెటల్ బాడీతో  వస్తుంది. రెండు స్కూటర్ల స్పెసిఫికేషన్‌లను  నిశితంగా పరిశీలిద్దాం.ముందుగా చెప్పినట్లుగా, కొత్త చేతక్ అర్బేన్ మరియు ప్రీమియం పూర్తి మెటల్ బాడీ నిర్మాణంతో అదే రెట్రో డిజైన్‌తో ఉంటుంది. అర్బేన్‌ స్కూటర్ ను పరిశీలిస్తే ఇది స్టాండర్డ్ మరియు టెక్‌పాక్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏంటంటే యాప్ కనెక్టివిటీ ఫీచర్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్,...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..