కాలీఫ్లవర్, క్యాబేజీ పురుగులు ఆరోగ్యానికి ప్రమాదకరం.. వీటిని ఇలా శుభ్రం చేయండి..
How To Clean Cauliflower And Cabbage ? చలికాలంలో ఇంట్లో క్యాబేజీని ఎక్కువగా వండుతారు. క్యాబేజీ అయినా, క్యాలీఫ్లవర్ అయినా ఈ సీజన్‌లో తింటే ఆ ఆనందమే వేరు. కానీ, ఈ రెండు రకాల కూరగాయల్లో చాలా పురుగులు ఉంటాయి. కాలీఫ్లవర్ కాడల్లో పురుగులు చాలా లోతుగా ఉంటాయి. చాలాసార్లు పొరపాటున వాటిని చూడకుండానే వాటిని వండుకుని తింటారు. ఇవి ఎక్కువగా లార్వా, అఫిడ్స్, ఫ్లీ బీటిల్స్, లీఫ్‌హాపర్స్, టేప్‌వార్మ్‌లు కొన్నిసార్లు కంటితో కూడా కనిపించవు.అటువంటి పరిస్థితిలో, క్యాబేజీ, కాలీఫ్లవర్ ను సరిగ్గా శుభ్రం చేయకపోతే, ఈ పురుగులు ప్లేట్ నుంచి కడుపుకి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టవు. పొట్టలోకి చేరిన ఈ పురుగుల వల్ల ప్రమాదకర రసాయనాలు జీర్ణవ్యవస్థలోకి చేరి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. అందుకే క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌లను ఉడికించే ముందు ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.క్యాలీఫ్లవర్ మరియు క్యాబేజీని ఎలా శుభ్రం చేయాల...