Nexzu Ev Cycle ఎలక్ట్రిక్ సైకిల్ లో నాలుగు వేరియంట్లు ధరలు ఫీచర్లు ఇవిగో..
Nexzu Ev Cycle | ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇటు ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. నగరాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా ట్రాక్స్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ ట్రాక్ లపై ఎలక్ట్రిక్ సైకిళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెరుగుుతన్న డిమాండ్ కు అనుగుణంగా ప్రముఖ కంపెనీలు అధిక మన్నిక, రేంజ్ ఇచ్చే ఈవీలను పరిచయం చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ సంస్థ Nexzu Mobility దాని బజిరంగా (Bazinga), రోడ్‌లార్క్ (Roadlark ) రేంజ్ ఉత్పత్తుల కింద నాలుగు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ల కొత్త వేరియంట్లు 5.2 Ah నుంచి 14.2Ah వరకు రేంజ్ తో స్వాప్ చేయగల బ్యాటరీలతో వస్తాయి. ఇది ఎలక్ట్రిక్ సైకిల్ ప్రియులకు మరింత ఖర్చుతో కూడుకున్నది.
100కి.మీ రేంజ్ వరకు
5.2Ah, ...