టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..
Renault Kwid EV | ఇటీవల యూరప్ లో కనిపించిన Dacia Spring ఆల్-ఎలక్ట్రిక్ కారు త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లలో Renault Kwid EVగా రీబ్రాండ్ చేయవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి, ఇది భారతదేశంలో విక్రయిస్తున్న రెనాల్ట్ క్విడ్ పెట్రోల్-ఆధారిత డాసియా స్ప్రింగ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్ రెనాల్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో Kwid EV కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది. అయితే ఈ Dacia Spring EV త్వరలోనే రెనాల్ట్ క్విడ్ EV గా భారతదేశానికి వస్తుదని…