Saturday, December 21Lend a hand to save the Planet
Shadow

Tag: December to Remember

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20వేల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే..

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.20వేల తగ్గింపు.. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకే..

EV Updates
Ola Electric : ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి శుభవార్త..  ఓలా ఎలక్ట్రిక్ తన S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ 'డిసెంబర్ టు రిమెంబర్'  (December to Remember) ప్రచారంలో భాగంగా తీసుకొచ్చింది. ఇది 31 డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటు అవుతుంది. S1 X+ అసలు ధర రూ. 1,09,999. తాజా ఆఫర్ తర్వాత, S1 X+  ధర రూ. 89,999 కే సొంతం చేసుకోవచ్చు.December to Remember ప్రోగ్రాం కింద ఈ ఇయర్-ఎండ్ స్కీమ్‌తో పాటు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ.5,000 వరకు డిస్కౌంట్, డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 6.99 శాతం అతి తక్కువ వడ్డీ రేటుపై కోనుగోలు వంటి అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తోంది. Ola S1 X+ స్పెక్స్ & ఫీచర్లు Ola S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6kW హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌, 3kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్...