e-3w
E-3W | ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ 3-వీలర్ మార్కెట్‌గా చైనాను అధిగమించిన భారత్
Electric Three Wheelers in India | భారత్ లో ఈవీ మార్కెట్ దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ కార్లతోపాటు త్రీవీలర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా IEA కొత్త నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన ప్రతీ ఐదు ఎలక్ట్రిక్ త్రీవీలర్లలో ఒకటి ఎలక్ట్రిక్ వేరియంట్ ఉంటోంది. వాటిలో దాదాపు 60% భారతదేశంలోనే సేల్ అయ్యాయయని తాజా నివేదిక వెల్లడించింది. ” గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఔట్‌లుక్ ” నివేదిక ప్రకారం.. భారతదేశంలో […]
250 కి.మీ రేంజ్‌తో Vicktor electric three-wheeler
సరికొత్త త్రీవీలర్‌ను విడుదల చేసిన Omega Seiki Mobility ఎక్స్‌షోరూం ధర రూ.5లక్షలతో ప్రారంభం ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) తన కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్ electric three-wheeler.. Vicktor విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షలు. ప్రభుత్వ సబ్సిడీ.. మొదటి 100 మంది వినియోగదారులకు ఈ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. Vicktor electric three-wheeler 20 kWh […]