Tag: E-bikes

Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీట‌ర్ల‌ రేంజ్‌
E-bikes

Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీట‌ర్ల‌ రేంజ్‌

భార‌త‌దేశ‌పు మొట్ట మొదటి ఎల‌క్ట్రిక్ క్రుయిజ‌ర్ దేశంలోనే మొట్ట‌మొద‌టి ఎలక్ట్రిక్ 'క్రూయిజర్ ను కొమాకి సంస్థ రూపొందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ్చు. ఇదే క‌నుక మార్కెట్‌లోకి వ‌స్తే భారతదేశపు ఎక్కువ రేంజ్ ఇచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిల‌వ‌నుంది.Komaki ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ జనవరి 2022లో క్రూయిజర్- స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు ఆ బైక్‌కు 'రేంజర్' అని నామకరణం చేసిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌లో 250 కిమీ రైడింగ్ రేంజ్‌ను క్లెయిమ్ చేస్తుంది. 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ Komaki Ranger లో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ అని, ఇది 250 కిమీ రేంజ్‌ను అందిస్తుందని కోమాకి కంపెనీ పేర్కొంది. కొమ...
స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike
E-bikes

స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike

Quanta electric bike Gravton మోటార్స్ సంస్థ స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.గ్రావ్టన్ మోటార్స్ అనే సంస్థ 2016లోనే స్థాపించబ‌డింది. ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌స్తుతం స‌రికొత్త రూపంలో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయగలిగారు. అయితే ఇది వాహనం ఒక స్కూటర్, బైక్ మరియు మోపెడ్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంది. ఇది పూర్తిగా తెలంగాణలొనే రూపొందించబడింద‌ని గ్రావ్టన్ మోటార్స్ సీఈఓ పర‌శురాం పాకా తెలిపారు. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. గంట‌కు 70కి.మి వేగం Quanta electric bike లో లి-అయాన్ బ్యాటరీని వినియోగించారు. బ్యాటరీ 3kWh సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. ఇది 170Nm టార్క్ ను జ‌న‌రేట...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..