Electric scooter : రూ.54999, రూ.62999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
e-sprinto electric scooters : భారత ఆటోమొబైల్ మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి. పెట్రోల్ వాహనాలను ప్రత్యామ్నాయంగా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గుచూపుతుండడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు సరికొత్త వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. తాజా ఇ-స్ప్రింటో (e-sprinto) కంపెనీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Rapo, Roamy పేర్లతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. ఇందులో మొత్తం 6 మోడళ్లను కలిగి ఉంది….