eBikeGo Rugged electric scooter.. భారీ క్రేజ్
రెండు నెలల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ eBikeGo Rugged electric scooter : భారతదేశపు అతిపెద్ద స్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ eBikeGo. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లను అద్దెకు ఇస్తుంది. పర్యావరణ అనుకూలమైన రవాణా సౌకర్యాలను అందించేందుకు ఉద్దేశించిన ప్రత్యేకమైన స్టార్టప్‌లో eBikeGo ఒకటి. కొన్ని వారాల క్రితం ఈ కంపెనీ Rugged పేరుతో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. దీనికి మార్కెట్ నుండి అపూర్వ స్పందన వచ్చింది. కంపెనీ చెబుతున్నదాని ప్రకారం…