Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Tag: elctric scooters

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్

charging Stations
Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇటీవల లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్ (LECCS) ని ఆమోదించింది. ఇది తేలికపాటి ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన AC మరియు DC కంబైన్డ్ ఛార్జింగ్ కనెక్టర్ ప్రమాణం.. బీఐఎస్ ఆమోదించబడిన ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించుకునే ఈ కంబైన్డ్ నెట్‌వర్క్ దేశంలోనే అతిపెద్ద EV ఛార్జింగ్ ఎకోసిస్టమ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు