Kwid Electric car చూశారా..?
కొత్త ఎలక్ట్రిక్ రెనాల్ట్ క్విడ్ ఇ-టెక్ దక్షిణ అమెరికాలో అధికారికంగా ప్రారంభించబడటానికి ముందు బ్రెజిల్ రోడ్లపై మొదటిసారిగా కనిపించింది. ఇది రోడ్ టెస్టింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
Kwid E-Tech Electric car ను ఇప్పటికే చైనాలో విక్రయిస్తున్నారు. ఇక్కడ దీనిని సిటీ K-ZE అని పిలుస్తారు. బ్రెజిల్‌లోని రోడ్స్ పై ఎలక్ట్రిక్ క్విడ్ పరీక్షలు చేస్తున్నారు. రెనాల్ట్ ఇప్పటికే చైనాలో ఎలక్ట్రిక్ క్విడ్‌ను విక్రయిస్తోంది. అయితే భారతదేశంలో ఈ car ని ప్రారంభించే ప్రణాళికలు ఇప్పటికిప్పుడు లేవని తెలుస్తోంది.Kwid Electric car స్పెసిఫికేషన్స్
క్విడ్ ఇ-టెక్ ఫేస్‌లిఫ్టెడ్ రెనాల్ట్ క్విడ్‌పై ఆధారపడింది. కానీ క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది. బ్రెజిల్‌లో గుర్తించబడిన కారు చైనాలో విక్రయించిన సిటీ K-ZEని పోలి ఉంది. అయితే రెనాల్ట్ యూరోపియన్ డాసియా స్ప్రింగ్‌లో అందించిన దాని కంటే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును...