LML నుంచి Electric hyper bikes వస్తున్నాయ్…
Electric hyper bikes ప్రత్యేకతలు ఏమిటీ? గతంలో LML వెస్పా స్కూటర్లను తయారు చేసి ప్రసిద్ధి చెందిన LML కంపెనీ తిరిగి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రానున్నాయి. మేనేజింగ్ డైరెక్టర్, CEO, యోగేష్ భాటియా నేతృత్వంలోని LML Electric .. భారతదేశంలో Electric hyper bikes ప్రారంభించేందుకు జర్మన్ కంపెనీ eRockit Systems GMBHతో జట్టు కట్టింది. ఎలక్ట్రిక్ సైకిళ్లు, మోటార్‌సైకిళ్ల కలయికే ఈ…