Monday, February 10Lend a hand to save the Planet
Shadow

Tag: lml electric scooter

LML నుంచి Electric hyper bikes వ‌స్తున్నాయ్‌…

LML నుంచి Electric hyper bikes వ‌స్తున్నాయ్‌…

E-bikes
Electric hyper bikes ప్ర‌త్యేక‌త‌లు ఏమిటీ? గ‌తంలో LML వెస్పా స్కూటర్లను త‌యారు చేసి ప్రసిద్ధి చెందిన LML కంపెనీ తిరిగి స‌రికొత్త ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్ట‌నుంది ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రానున్నాయి.మేనేజింగ్ డైరెక్టర్, CEO, యోగేష్ భాటియా నేతృత్వంలోని LML Electric .. భారతదేశంలో Electric hyper bikes ప్రారంభించేందుకు జర్మన్ కంపెనీ eRockit Systems GMBHతో జ‌ట్టు కట్టింది. ఎలక్ట్రిక్ సైకిళ్లు, మోటార్‌సైకిళ్ల కలయికే ఈ హైప‌ర్ బైక్స్.. 2023 ప్రారంభంలో భారతదేశంలో క‌మ‌ర్షియ‌ల్‌గా Electric hyper bikes తయారు చేయనున్నారు.eRockit దాని హ్యాండిల్‌బార్‌లపై మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లలో కనిపించే విధంగా థొరెటల్‌ను కలిగి ఉండదు. దానికి బదులుగా, ఈ-బైక్‌లో సైకిల్ వ‌టి పెడల్స్ ఉన్నాయి. ఈ పెడ‌ల్స్‌ని తొక్కితే వాహనం గంటకు 80కిమీల వేగంతో దూసుకుపోతాయి. అయిత...
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..