Friday, December 12Lend a hand to save the Planet
Shadow

Tag: electric scooter range

భారతదేశంలో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు (2025) ఇవే.. ‌‌ – Top electric scooters 2025

భారతదేశంలో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు (2025) ఇవే.. ‌‌ – Top electric scooters 2025

E-scooters, Electric vehicles
Top electric scooters 2025 : భారత్​లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా పెరుగుతోంది. TVS iQube, బజాజ్ చేతక్, హీరో విడా, ఓలా S1 ప్రో వంటి స్కూటర్లు రేంజ్‌, పనితీరు, ధరల పరంగా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రస్తుతం మర్కెట్​లో అందుబాటులో ఉన్న టాప్​ ఎలక్ట్రిక్​ స్కూటర్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇక్కడ తెలుసుకోండి.అమ్మకాల్లో TVS iQube దాదాపు 22% వాటాతో అగ్రస్థానంలో ఉంది, తరువాత బజాజ్ చేతక్ దాదాపు 20% వాటాతో రెండవ స్థానంలో ఉంది. హీరో విడా 107% వార్షిక వృద్ధితో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేయగా, ఒకప్పుడు మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది.TVS iQube ST (5.3 kWh)TVS iQube ST, ధర ₹1,58,834. ఇది iQube లైనప్‌లో ప్రీమియం వేరియంట్. 212 కి.మీ రేంజ్ ఇస్తుంది. విశాలమైన స్టోరేజ్ స్పేస్‌, 7″ TFT డిస్ప్లే వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. పట్టణ కుటుంబాల క...