Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: electric two wheeler

Bajaj Chetak 3202 | బజాజ్ నుంచి కొత్త వేరియంట్.. తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీ…  ధర, ఫీచర్లు ఇవే..

Bajaj Chetak 3202 | బజాజ్ నుంచి కొత్త వేరియంట్.. తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీ… ధర, ఫీచర్లు ఇవే..

E-scooters
Bajaj Chetak 3202  | బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చేతక్ బ్లూ 3202 అని పిలవబడే ఈ కొత్త వేరియంట్‌ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా పేర్కొంది. ఇటీవ‌లే విడుద‌లైన చేత‌క్‌ 3201 స్పెషల్ ఎడిషన్ కంటే రూ. 14,000 త‌క్కువ ధ‌ర‌కే విడుద‌ల చేసింది. ఈ స్కూటర్ రాబోయే కొద్దిరోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.కొత్త చేతక్ బ్లూ 3202 బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మాట్ గ్రే వంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది దీని కోసం ప్రస్తుతం అధికారిక చేతక్ వెబ్‌సైట్‌లో రూ. 2,000 టోకెన్ మొత్తానికి బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. స్టాండ‌ర్డ్‌ బజాజ్ చేతక్ రెండు ట్రిమ్‌లలో అందిస్తున్నారు. అవిఅర్బనే, ప్రీమియం. Bajaj Chetak 3202 లో కొత్తద‌నం ఏముంది? చేతక్ బ్లూ 3202 వేరియంట్ బ‌జాజ్‌ ప్రీమియం వేరియంట్ మాదిరిగానే అద...
TVS XL EV | త్వరలో టీవీఎస్ ఎలక్ట్రిక్ మోపెడ్ వస్తోంది.. చిరువ్యాపారులకు ఇక పండగే..

TVS XL EV | త్వరలో టీవీఎస్ ఎలక్ట్రిక్ మోపెడ్ వస్తోంది.. చిరువ్యాపారులకు ఇక పండగే..

EV Updates
కెనెటిక్ లూనా ఎల‌క్ట్రిక్ మోపెడ్ కు పోటీగా టీవీఎస్ ఎక్సెల్ ఈవీ TVS XL EV | ద‌శాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కెనెటిక్ లూనా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ అవ‌తారంలో మ‌న ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.. కొత్త ఎల‌క్ట్రిక్ లూనాకు మార్కెట్ లో మంచి ఆద‌ర‌ణే ల‌భిస్తోంది. అయితే ఇప్పుడు దీనికి పోటీగా ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జ సంస్థ టీవీఎస్ మోటార్‌ కంపెనీ(TVS Motor Company) త‌న మోస్ట్ పాపుల‌ర్ మోపెడ్ అయిన టీవీఎస్ ఎక్సెల్ ను ఎల‌క్ట్రిక్ వేరియంట్ లో తీసుకురాబోతోంది.తాజాగా దీనికి సంబంధించి XL EV మరియు E-XL పేర్ల‌తో రెండు కొత్త ట్రేడ్‌మార్క్ అప్లికేషన్‌లను దాఖలు చేసింది. ఈ రెండు ట్రేడ్‌మార్క్‌లు తప్పనిసరిగా ఆల్-ఎలక్ట్రిక్ XL కోస‌మే న‌ని స్పష్ట‌మ‌వుతోంది. గత ఏడాది జూలైలో ఇంటర్నెట్‌లో ఎలక్ట్రిక్ మోపెడ్ పేటెంట్ చిత్రం బయటకి వ‌చ్చిన‌పుడు మొదటిసారి XL ఎలక్ట్రిక్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు, హోసూర్ ఆధారిత బ...
Lectrix EV : రూ.79,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జిపై 98కి.మీ మైలేజీ..

Lectrix EV : రూ.79,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జిపై 98కి.మీ మైలేజీ..

E-scooters
Lectrix EV LXS 2.0 electric scooter price in India : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో  ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది.  ఇందులో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. మరోవైపు ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడి సరికొత్త  ఈవీలనుమార్కెట్ లోకి వదులుతున్నాయి.  తాజాగా ఎస్​ఏఆర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ (SAR Electric Mobility) లో భాగమైన టూ వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్​ ఈవీ (Lectrix EV).. కొత్తగా LXS 2.0 పేరుతో ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ప్రారంభించింది.  ఈ మోడల్​ ఫీచర్స్​, రేంజ్​, ధర తదితర  వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..లెక్ట్రిక్స్​ ఈవీ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. లెక్ట్రిక్స్​ ఈవీ కంపెనీకి  మార్కెట్​లో.. ఇప్పటికే  ఎల్​ఎక్స్​ఎస్​ 3.0  ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. కొత్తగా  లాంచ్​ అయిన ఎల్​ఎక్స్​ఎస్​ 2.0.. దాని కింది సెగ్మెంట్ లో నిలుస్తుంది.  కొత్త Lectrix EV LXS 2...