Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: Electric Van

Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్..  త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?

Maruti Omni electric : మారుతి ఓమ్ని వ్యాన్.. త్వరలో ఎలక్ట్రిక్ రూపంలో వస్తుందా?

cargo electric vehicles
Maruti Omni electric | భార‌తీయ మార్కెట్ లో మారుతి ఓమ్ని తెలియ‌నివారు ఉండరు. ఇది సరసమైన, నమ్మదగిన కార్లతో భారతీయ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉండటం వల్ల చాలా కార్లు అమ్ముడయ్యాయి. మారుతి ఓమ్ని ఇది ప్రముఖ కార్గొ వాహనంగా 35 సంవత్సరాలకు పైగా ఉత్పత్తిలో ఉంది. అయితే భద్రత, BS6 ఇంజిన్ నిబంధనల కార‌ణాల వ‌ల్ల‌ మారుతి దానిని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు మారుతి ఓమ్నిని EV అవతార్‌లో తీసుకురావ‌చ్చ‌నే వార్త‌లు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి.ఓమ్నీకి సంబంధించిన మరో సమస్య దాని ఇంజిన్. మారుతి తన 0.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌పై కార్బ‌న్‌ ఉద్గార నిబంధనలను సాధించలేకపోయింది. కాబట్టి కొత్త ఇంజన్ పై పెట్టుబడి పెట్టడానికి బదులుగా, మారుతి ఓమ్ని కోసం ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను అభివృద్ధి చేయడంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది WagonR EVలో ఉపయోగించే...