Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: Elon Musk

ఎలోన్ మస్క్ టెస్లా EV త్వరలో భారత్ లోకి ప్రవేశించనుందా? కేంద్రం కొత్త విధానం ఏం చెబుతోంది.?  

ఎలోన్ మస్క్ టెస్లా EV త్వరలో భారత్ లోకి ప్రవేశించనుందా? కేంద్రం కొత్త విధానం ఏం చెబుతోంది.?  

Electric cars
Tesla to enter India soon | బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని టెస్లా .. భారత్ లోకి ప్రవేశించేందుకు మర్గం సుగమమవుతోంది. EVలపై రాయితీ దిగుమతి సుంకాలను పొడిగించే విధానాన్ని కేంద్రం ప్రస్తుతం ఖరారు చేస్తోంది. ఈ పరిణామం ఇది టెస్లా కారు ఇండియాలో విక్రయాలకు దార్లు తెరుచుకునే అవకాశం ఉందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.₹ 30 లక్షల ($36,000) కంటే ఎక్కువ విలువైన  ఎలక్ట్రిక్ కార్లపై రాయితీ దిగుమతి సుంకాన్ని 2-3 ఏళ్లపాటు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నందున టెస్లా ఇప్పుడు భారత మార్కెట్‌లోకి ప్రవేశించే దశలో ఉంది.  దీనివల్ల  భారతదేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని పెంచడానికి  అలాగే దేశంలో EVల ధరలను తగ్గించడంలో సహాయపడుతుంది.  అంతేకాకుండా, భారతదేశంలో EV తయారీ కర్మాగారాన్ని నిర్మించడానికి టెస్లా బ్యాంక్ గ్యారెంటీని పొందేందుకు బదులుగా దిగుమతి సుంకాలను తగ్గించవచ్చని ET నివేదిక పేర్కొంది....