Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: ePluto 7G Max

Pure EV X Platform 2.0 | ఆకట్టుకునే వేగం, మైలేజీతో ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Pure EV X Platform 2.0 | ఆకట్టుకునే వేగం, మైలేజీతో ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

EV Updates
Pure EV X Platform 2.0 | హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ ప్యూర్ EV.. తన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్యూర్ ఈవీ ePluto 7G, ePluto 7G, 7జీ Pro, Max మోడళ్ల కోసం X ప్లాట్‌ఫారమ్ 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ డేట్ తో కొత్త స్కూటర్లు మెరుగైన వేగం, మైలేజీని అందిస్తుంది.X ప్లాట్‌ఫారమ్ 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లు X ప్లాట్‌ఫారమ్‌పై 12 ఫీచర్లను కలిగి ఉంటాయి. మరోవైపు, ప్యూర్ EV డ్రైవింగ్ మోడ్స్ లోని స్పీడ్ లిమిట్లను కూడా సవరించింది, ముఖ్యంగా ఎకో మోడ్‌లో స్కూటర్ మూడు వేరియంట్‌లలో 58 కి.మీ. వేగాన్ని చేరుకోగలదు.కొత్త వాహనాల మైలేజీ కూడా పెరిగాయి. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వారి డిమాండ్ ను తీర్చగలదు.  లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లలో సవరించిన స్పోర్ట్స్ మోడ్‌ను పొందుపరిచింది.  కొత్తగా స్పోర్ట్స్ మోడ్ లో  72 kmphకి వేగంతో ప్రయా...
EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Updates
EV Exchange Program| హైదరాబాద్ కి చెందిన EV స్టార్టప్ ప్యూర్ ఈవీ ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెర తీసింది. మొదటి సారి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా ప్రారంభించింది.వెహికల్ ఎక్స్ఛేంజ్ క్యాంపులు సాంప్రదాయ  పెట్రోల్ (ICE) 2-వీలర్లకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ, తొలిసారి పాత ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని ప్యూర్ ఈవీ ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదారుల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ ఆఫర్.. కొత్త బుకింగ్‌ల ప్రవాహానికి దారితీసింది.పాన్ ఇండియా అంతటా 10 కోట్లకు పైగా ICE 2-వీలర్‌లు ఉన్న మార్కెట్‌లో.. ఆకర్షణీయమైన ప్రతిపాదనను అందించడం ద్వారా పెద్ద ఎత్తున తన మార్కెట్ ను పెంచుకోవాలని PURE EV లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్స్ఛేంజ్ క్యాంప్ (EV Exchange Program) లో, వినియోగదారులు వారు ఉపయోగించిన పాత ఎలక్ట్రిక్/పెట్రోల్ 2-వీలర్లను తీసుకువస...
Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

E-scooters
Pure EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే.. Pure EV ePluto 7G Max | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ (Pure EV ) నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జితో ఏకంగా 201 కి.మీ దూరం సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.1.14 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే.. ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ వంటి స్మారట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈవీ.. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ Elecric scooter లో స్మార్ట్ బీఎంఎస్‌తో కూడిన ఏఐఎస్-156 సర్టిఫైడ్ 3.5కిలోవాట్ల హెవీ డ్యూటీ బ్యాటరీని అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ, 2.4 కిలోవా...