Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Tag: Ethanol

Ethanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్‌కి E27, డీజిల్‌కి IBA మిశ్రమం

Ethanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్‌కి E27, డీజిల్‌కి IBA మిశ్రమం

Green Mobility
Ethanol E27 : పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20% నుంచి 27%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త ఇంధనాన్ని E27గా పిలవాలని నిర్ణయించంది. ఇంధనం కోసం కొత్త నిబంధనలను రూపొందించే బాధ్యత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి అప్పగించింది. TOI నివేదిక ప్రకారం, మొదటి విడత సంప్రదింపులు వచ్చే వారం జరగనున్నాయి.E27 పెట్రోల్, IBA డీజిల్కొత్త E27 పెట్రోల్‌కు అనుగుణంగా ఇంజిన్‌లను సవరించడం గురించి పరిశోధన నిర్వహించాలని భారతదేశ వాహన పరీక్ష, ధృవీకరణ సంస్థ ARAIని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది.అధికారుల బృందం త్వరలో ఒక నివేదికను సమర్పించనుంది. భారతదేశం క్లీనర్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్న క్రమంలో ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.డీజిల్‌లో 10% ఐసోబుటనాల్ (IBA) మిశ్రమానికి ప్రభుత్వ...
Ethanol 100 | ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 100 ఫ్యూయల్.. కొత్త రకం పెట్రోల్ తో ఉపయోగాలు ఇవే..

Ethanol 100 | ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 100 ఫ్యూయల్.. కొత్త రకం పెట్రోల్ తో ఉపయోగాలు ఇవే..

General News
Ethanol 100 : పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనమైన 'ఇథనాల్ 100' (E100)పై  ప్రభుత్వం దృష్టి సారించింది.  ఈమేరకు ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ (IOCL) అవుట్‌లెట్ లో  'ఇథనాల్ 100'ని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 12,000 అవుట్‌లెట్లలో ఈ-20 ఇంధనం అందుబాటులో ఉందన్నారు. IOCL కు చెందిన  183 రిటైల్ అవుట్‌లెట్‌లు ఇక నుంచి Ethanol 100 ని విక్రయిస్తాయి. ఏప్రిల్ 15 నాటికి, 400 అవుట్‌లెట్‌లు E100ని విక్రయిస్తాయి. గత 10 సంవత్సరాలలో, ఈ ఇథనాల్ వినియోగం ద్వారా   రైతులకు అదనపు ఆదాయం పెరుగుతోందని,  గ్రామీణ ఉపాధి మెరుగవుతోందని మంత్రి వెల్లడించారు. ఇథనాల్ వాడకంతో 1.75 కోట్ల చెట్లను నాటడానికి సమానమైన కార్బన్ డయాక్సైడ్ తగ్గింపు , రూ. 85,000 కోట్ల విలువైన విదేశీ మారకం ఆదా అయినట్లు వివరించారు. E20 Petrol అంటే ఏమిటి? 1970లలో బ్రెజిల్‌లో మొట్టమొదటిసారి...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు