TVS iQube best deal : టీవీఎస్ ఐక్యూబ్ ఈవీపై 100% క్యాష్‌బ్యాక్, ఎక్స్‌టెండెడ్ వారంటీ మరెన్నో ఆఫర్లు..
TVS iQube best deal : TVS మోటార్ తన మిడ్‌నైట్ కార్నివాల్ ఇయర్-ఎండ్ సేల్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ ఐక్యూప్ ఈవీపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, ఉచిత వారంటీ, 100 శాతం రీఫండ్‌తో సహా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మిడ్‌నైట్ కార్నివాల్ డిస్కౌంట్‌లు డిసెంబర్ 22, 2024 వరకు అందుబాటులో ఉన్నాయి. TVS iQube Electric Scooter ధర రూ. 95,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు ఉపయోగించాలనుకునే వారికి ఇది ఎంతో…
