1 min read

Ather Energy | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల గ్యారంటీ..

Ather Ritza | ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏథర్ ఎనర్జీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏథర్ తన ఏథర్ 450 సిరీస్, రిజ్టా స్కూటర్ల కోసం ‘ఎయిట్70 వారంటీ’ని ప్రవేశపెట్టింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ఈ వారంటీ స్కీమ్ తో EV కొనుగోలుదారులకు ఉన్న అతిముఖ్యమైన సమస్య అయిన బ్యాటరీ హెల్త్ పై ఆందోళనలను దూరం చేస్తుంది. Eight70 వారంటీ గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. ఏది […]

1 min read

Electric Vehicles మంట‌ల్లో ఎందుకు చిక్కుకుంటున్నాయి.. ?

EVల‌ను బ్యాట‌రీల‌ను సురక్షితంగా ఎలా ఉంచాలి? గ‌త కొన్ని నెల‌లుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మంట‌ల్లో చిక్కుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న వేళ వాహ‌న‌దారులు ఈవీల వైపు చూస్తున్నారు. భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలేన‌ని అనుకుంటున్న త‌రుణంలో వ‌రుస అగ్నిప్ర‌మాదాలు అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అగ్ని ప్రమాదాలకు గుర‌య్యాయి. (Electric vehicle battery safety standards) EVలకు మంటలు అంటుకుంటున్న సంఘ‌ట‌న‌లు కొన్నేళ్లుగా న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ.. […]