Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

Tag: Ev charging

MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..

MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..

charging Stations
MG (మోరిస్ గ్యారేజెస్) సంస్థ భారతదేశంలో  500 రోజుల్లో 500 ఛార్జర్‌ల (MG Charge Hub) ను ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ సౌలభ్యం కోసం అపార్ట్‌మెంట్‌లు, సముదాయాలు, సొసైటీలలో 1,000 రోజుల్లో 1,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ విషయమై MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “MG అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంతోపాటు వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించామని తెలిపారు.  500 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం ద్వారా బలమైన EV పర్యావరణ వ్యవస్థను సృష్టించే MG ఛార్జ్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లినట్లయిందని చెప్పారు. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ వాహన యాజమాన్య అనుభవాన్ని పూర్తిగా మెరుగుపరచడం, కేవలం ఛార్జర్‌లు మాత్రమే మరిన్ని వినూత్న కార్యక్రామలు చేపడతామని తెలిపారు.MG...
దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేష‌న్‌.. ఎక్కడంటే..

దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేష‌న్‌.. ఎక్కడంటే..

charging Stations
ఒకేసారి 100 కార్లను ఛార్జ్ చేయవచ్చు     ఎల‌క్ట్రిక్ ఫోర్ వీల‌ర్ వాహ‌నాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్ల సామర్థ్యంతో ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) Charging station (ఛార్జింగ్ స్టేషన్) ను శుక్రవారం హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిలో ప్రారంభించారు. గతంలో దేశంలో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో 16 AC/ 4 DC ఛార్జింగ్ పోర్ట్‌లతో ఉండ‌గా, తాజాగా గురుగ్రాంలో టెక్-పైలటింగ్ కంపెనీ అలెక్ట్రిఫై ప్రైవేట్ లిమిటెడ్ (Alektrify ) ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేష‌న్ అతిపెద్ద‌దిగా అవ‌త‌రించింది.ఈ చార్జింగ్ స్టేష‌న్‌లో 72 AC ఛార్జర్‌లు, 24 DC ఫాస్ట్ ఛార్జర్‌లతో సహా మొత్తం 100 ఛార్జింగ్ పాయింట్‌లను కలిగి ఉంది.ఈ స్మార్ట్ EV ఛార్జింగ్ స్టేషన్ నాలుగు చక్రాల వాహనాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వీటిలో 72 య...