Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: ev comparision

EV Comparision | Ola S1 Pro Gen2, ఏథర్ 450 అపెక్స్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్? వీటి ఫీచర్లు, ధరలు ఇవే..

EV Comparision | Ola S1 Pro Gen2, ఏథర్ 450 అపెక్స్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్? వీటి ఫీచర్లు, ధరలు ఇవే..

EV Updates
EV Comparision | Ather Energy తన 10వ వార్షికోత్సవం సందర్భంగా, స్పోర్టీ లుక్ తో ఉన్న Ather 450 Apex కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1.89 లక్షలుగా ఉంది. అయితే మరో ఈవీ తయారీ సంస్థ Ola S1 ప్రో [Gen 2] ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది బడ్జెట్‌ పరంగా కాస్త అందుబాటు ధరలోనే ఉంది. ఇదే ధరల రేంజ్ లో Simple Energy ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. ఈ మూడు కంపెనీలు తాజాగా ప్రవేశపెట్టిన అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్ అనేది తెలియక వినియోగదారులు తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ మూడు ఈవీల స్పెసిఫికేసన్లు, ధరలు తెలుసుకుంటే ఏది టాప్ అనేదానిపై అంచనాకు రావొచ్చు..Ola Electric,  Ather Energy,  భారతీయ మార్కెట్లో నిలదొక్కుకొని అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. కానీ సింపుల్ ఎనర్జీ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One తోపాటు ఇటీవలే సింపుల్ Dot One Electric S...
Tata Punch EV vs Citroen eC3 | టాటా పంచ్ ఈవీకి Citroen eC3 కి మధ్య పోలికలు, ధరలు ఏంటీ.. వీటిలో ఏది బెస్ట్?

Tata Punch EV vs Citroen eC3 | టాటా పంచ్ ఈవీకి Citroen eC3 కి మధ్య పోలికలు, ధరలు ఏంటీ.. వీటిలో ఏది బెస్ట్?

Electric cars
Tata Punch EV vs Citroen eC3 | ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కొత్త ఈవీల రాకతో పోటీ మరింత వేడెక్కుతోంది.  ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ పంచ్ EV విడుదలతో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. Citroen eC3 కి ప్రత్యక్ష ప్రత్యర్థి అయిన పంచ్ ఈవీ  మోడల్ గత వారంలో ప్రవేశించి  భారతీయ మార్కెట్లో అతి చిన్న ఎలక్ట్రిక్ SUVగా అవతరించింది. ఇక్కడ, ఈ ఇద్దరు ప్రత్యర్థుల బలాబలాలు, అంటే వాటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ధరలు ఒకసారి చూద్దాం..  టాటా పంచ్ EVటాటా పంచ్ EV ప్రధానంగా రెండు వెర్షన్లలో అందించబడుతుంది.పంచ్ EV మరియు పంచ్ EV లాంగ్ రేంజ్, వరుసగా 25kWh బ్యాటరీ ప్యాక్, 35kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటాయి. మొదటిది 315 కిమీ రేంజ్ ని అందిస్తుండగా రెండో వేరియంట్ 421 కిమీ రేంజ్ ను క్లెయిమ్ చేస్తుంది. పంచ్ EV 80bhp, 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే లా...