Tata Nexon EV Discount | టాటా నెక్సాన్ EV కొనుగోలు ఇదే సరైన సమయం.. రూ.2 లక్షల వరకు తగ్గింపు
Tata Nexon EV Discount | టాటా మోటార్స్ Nexon EVపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇది ఇటీవల విడుదల చేసిన Curvv EV ప్రభావమై ఉండవచ్చని భావిస్తున్నారు. టాటా కర్వ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకున్నవారికి Nexon EV ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. అయితే, డీలర్‌షిప్‌లలో ఈ డిస్కౌంట్లు వేర్వేరుగా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి. Tata Nexon EV Discount టాటా మోటార్స్ నెక్సాన్…