Tag: Ev industry

రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు
General News

రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు బూస్టింగ్ lithium reserves in Rajasthan : రాజస్థాన్ ప్రభుత్వం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దేగానా మునిసిపాలిటీ (Degana)  పరిధిలో భారీగా లిథియం నిల్వలను గుర్తించించింది.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో కనుగొన్న 5.9 మిలియన్ టన్నుల కంటే ఈ నిల్వలు ఎక్కువ ఉన్నాయని జీఎస్ఐ తెలిపింది. రాజస్థాన్‌లో లభించే లిథియం పరిమాణం దేశ డిమాండ్ ను అవసరాలలో 80 శాతం తీర్చగలదని అధికారులు పేర్కొన్నారు. లిథియం ప్రపంచవ్యాప్తంగా తేలికైన మృదువైన లోహం. నాన్ ఫెర్రస్ మెటల్, ఇది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. EV బ్యాటరీలలో కీలకమైన భాగాలలో ఒకటి.క్యాపిటల్ A వ్యవస్థాపకుడు & లీడ్ ఇన్వెస్టర్ అంకిత్ కేడియా మాట్లాడుతూ "ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం-అయాన్ బ్యాటరీలు అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన. తేలికైన బ్యాటరీ తయారీకి పయోగపడుతుంది. భారతదేశంలోన...
దేశంలో విస్త‌రంగా లిథియం నిక్షేపాలు
EV Updates

దేశంలో విస్త‌రంగా లిథియం నిక్షేపాలు

ఈవీ,  Lithium ion batteries ప‌రిశ్ర‌మ‌ల‌కు శుభ‌వార్త‌ త‌గ్గ‌నున్న ఎల‌క్ట్రిక్‌వాహ‌నాల ధ‌ర‌లుఇండియాలోని జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది శుభవార్త అని పరిశ్రమ నిపుణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇత‌ర దేశాల నుంచి లిథ‌యం బ్యాట‌రీల దిగుమ‌తులు కొంత‌వ‌ర‌కు త‌గ్గిపోయే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో కొత్త‌గా లిథియం నిక్షేపాల‌ను క‌నుగొన్నారు. కాగా అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (PHEVలు)లో లిథియం-అయాన్ బ్యాటరీలను ( Lithium ion batteries ) ఉపయోగిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌న దేశం హాంకాంగ్, చైనా, ఇండోనేషియా నుంచి లిథియం ఖ‌నిజాన్ని దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా లిథియం-అయాన్ ప...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..