Home » Ev industry
Electric Two-Wheeler Sales

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..

Electric Two-Wheeler Sales | ఎల‌క్ట్రిక్ వాహ‌న విప‌ణిలో గ‌త సెప్టెంబ‌ర్ ఈవీ వాహ‌నాల విక్ర‌యాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు విక్ర‌యాలు జ‌ర‌గ‌గా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు). పడిపోతున్న ఓలా గ్రాఫ్ దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024…

Read More
lithium reserves in Rajasthan

రాజస్థాన్ లో భారీగా లిథియం నిక్షేపాలు

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు బూస్టింగ్ lithium reserves in Rajasthan : రాజస్థాన్ ప్రభుత్వం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దేగానా మునిసిపాలిటీ (Degana)  పరిధిలో భారీగా లిథియం నిల్వలను గుర్తించించింది.. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో కనుగొన్న 5.9 మిలియన్ టన్నుల కంటే ఈ నిల్వలు ఎక్కువ ఉన్నాయని జీఎస్ఐ తెలిపింది. రాజస్థాన్‌లో లభించే లిథియం పరిమాణం దేశ డిమాండ్ ను అవసరాలలో 80 శాతం తీర్చగలదని అధికారులు పేర్కొన్నారు….

Read More

దేశంలో విస్త‌రంగా లిథియం నిక్షేపాలు

ఈవీ,  Lithium ion batteries ప‌రిశ్ర‌మ‌ల‌కు శుభ‌వార్త‌ త‌గ్గ‌నున్న ఎల‌క్ట్రిక్‌వాహ‌నాల ధ‌ర‌లు ఇండియాలోని జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది శుభవార్త అని పరిశ్రమ నిపుణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇత‌ర దేశాల నుంచి లిథ‌యం బ్యాట‌రీల దిగుమ‌తులు కొంత‌వ‌ర‌కు త‌గ్గిపోయే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో కొత్త‌గా లిథియం నిక్షేపాల‌ను క‌నుగొన్నారు….

Read More