1 min read

72 hours Rush | ఓలా S1 ఈవీ స్కూటర్లపై రూ.25 వేల డిస్కౌంట్ రూ.30 వేల వరకు ప్రయోజనాలు

బెంగుళూరు : భారత్ లో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ‘బాస్’ ఆఫర్లలో భాగంగా దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అతిపెద్ద ఓలా సీజన్ సేల్ క్యాంపేయిన్ 72 గంటల రష్‌ (72 hours Rush)ని ప్రకటించింది. ఈ ఆఫ‌ర్ కింద‌ కొనుగోలుదారులు ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై రూ.25,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. కొనుగోలుదారులు ఈ ఆఫ‌ర్ల‌ను 31 అక్టోబర్, 2024 వరకు […]

1 min read

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..

Electric Two-Wheeler Sales | ఎల‌క్ట్రిక్ వాహ‌న విప‌ణిలో గ‌త సెప్టెంబ‌ర్ ఈవీ వాహ‌నాల విక్ర‌యాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు విక్ర‌యాలు జ‌ర‌గ‌గా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు). పడిపోతున్న ఓలా గ్రాఫ్ దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024 […]

1 min read

FAME 3 Scheme | త్వ‌ర‌లో అమ‌లులోకి FAME 3 స్కీమ్.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోళ్ల‌కు ఇదే మంచి త‌రుణం..

FAME 3 Scheme | ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ FAME మూడవ దశను ఒకటి లేదా రెండు నెలల్లో ఖరారు చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఇన్‌పుట్‌లను మంత్రిత్వ బృందం విశ్లేషిస్తోంద‌ని (హైబ్రిడ్ ) ఎలక్ట్రిక్ వెహికల్ (FAME) పథకం మొద‌టి, రెండు దశల్లో త‌లెత్తిన‌ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాలు, […]

1 min read

Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియ‌న్స్ సెంట‌ర్ ను ప్రారంభించనుంది. ఏథ‌ర్‌ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, స‌ర్వీస్ యాక్టివిటీస్‌ […]

1 min read

Electric vehicle Adoption | ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు కేంద్రం భారీగా ప్రోత్సాహ‌కాలు..

Electric vehicle adoption | ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) స్వీకరణను వేగవంతం చేయడానికి, అలాగే దేశీయంగా ఈవీల‌ తయారీని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల అనేక కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 1.5 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్వీక‌ర‌ణ కూడా పెరుగుతోంది. e-2W అమ్మకాలు FY24లో 17,52,406 యూనిట్లకు పెరిగాయి. JMK రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ తాజా నివేదిక ప్రకారం.. […]

1 min read

Electric bike | రూ. 1.19 లక్షలతో విడుదలైన GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్.. స్పెక్స్, ఫీచర్లు ఇవే..

GT Texa electric bike | జిటి ఫోర్స్ (GT Force) తాజాగా భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. GT Texa అని పిలిచే ఈ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ధర రూ. 1,19,555 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.  గుర్గావ్ ఆధారిత EV తయారీ స్టార్టప్ ప్రారంభించిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. TEXA Electric Bike స్పెక్స్ & ఫీచర్లు GT టెక్సా ఎలక్ట్రిక్ బైక్ లో ఇన్సులేట్ […]

1 min read

Ola Electric Rush | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై బంపర్ ఆఫర్.. రూ.15,000 వరకు ప్రయోజనాలు.. వివరాలు ఇవే..  

Ola S1 X+ ఇప్పుడు INR 89,999 వద్ద ప్రారంభమవుతుంది; స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే లోన్లు/క్రెడిట్ కార్డ్ EMIలపై INR 5,000 క్యాష్‌బ్యాక్,  S1 X+పై INR 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.2,999 విలువైన ఫ్రీ Ola కేర్+ సబ్‌స్క్రిప్షన్,  S1 ప్రో, S1 ఎయిర్ కొనుగోలుపై ఫైనాన్సింగ్ సౌకర్యం  Ola Electric Rush | బెంగళూరు : ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు తన ‘ఓలా ఎలక్ట్రిక్ రష్( Ola Electric Rush )’ ప్రచారంలో […]

1 min read

iVOOMi JeetX ZE | రూ. 79,999 ల‌కే స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. రేంజ్ 170కి.మీ

Electric Scooter | భార‌త్‌లో ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌దే హవా.. ఇటీవల కాలంలో ఈవీ వాహ‌నాల‌ వినియోగం ఊహించ‌నంత‌గా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బ‌డా కంపెనీలు సరికొత్త ఫీచ‌ర్ల‌తో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ iVOOMi తాజాగా భారతదేశంలో JeetX ZE ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. అత్య‌ధిక మైలేజ్‌ను ఇచ్చే ఈవీ స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. దీని ధర రూ.79,999గా ఉంది. ఈ స్కూటర్ 2.1kWh, […]

1 min read

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

Ampere Nexus launched  | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ త‌న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Nexus ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Ampere Nexus launched in India ఆంపియ‌ర్ నెక్స‌స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డిజైన్ ప‌రిశీలిస్తే.. మొదటగా […]