1 min read

విస్త‌ర‌ణ దిశ‌గా sun mobility

LetsTransport సంస్థతో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ మార్పిడి సేవలను అందించే ప్రముఖ సంస్థ సన్ మొబిలిటీ ( sun mobility ), తాజాగా హైపర్ లోకల్ థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ అలాగే లాస్ట్-మైల్ /మిడిల్-మైల్ డెలివరీ రంగ సంస్థ అయిన LetsTransport తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సన్ మొబిలిటీ త‌న స్వాప్ టెక్నాల‌జీతో నడిచే 100 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కార్గో వాహనాలు ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగుళూరు అంతటా విస్తరించింది. వేగంగా […]

1 min read

150km రేంజ్ తో Tata Ace EV

Tata Ace EV : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ Tata Motors త్వ‌ర‌లో చిన్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం Ace EV ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ 17 సంవత్సరాల తర్వాత ఏస్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మొదటిసారిగా విడుదల చేసింది. కంపెనీ ప్రకారం.. Ace EV అనేది టాటా మోటార్స్ యొక్క EVOGEN పవర్‌ట్రైన్‌ను కలిగి ఉన్న మొదటి ప్రోడ‌క్ట్‌. ఇది 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఇది […]

1 min read

అదిరే లుక్ తో Svitch CSR 762 Electric Bike

విడుదలకు సిద్ధమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ వర్ధమాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ స్విచ్ మోటోకార్ప్ (Svitch Motocorp), భారత మార్కెట్‌లో స‌రికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను (electric motorcycle) విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఎల‌క్ట్రిక్ బైక్‌ను CSR 762 అని పిలుస్తారు. ఇది ఈ సంవత్సరం జూలై-ఆగస్టు నాటికి ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. CSR 762 ఎల‌క్ట్రిక్ బైక్‌లో శక్తివంతమైన 3 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ సెంట్రల్ డ్రైవ్ […]

1 min read

BPCL తో MG Motor India జ‌ట్టు

విస్త‌రించ‌నున్న చార్జింగ్ మౌలిక సౌక‌ర్యాలు దేశవ్యాప్తంగా EV (ElectricVehicles) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి MG Motor India తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనితో MG మోటార్ ఇండియా ‘green mobility’.(గ్రీన్ మొబిలిటీ) స్వీకరణను వేగంగా పెంచడానికి BPCLతో జతకట్టిన మొదటి ప్యాసింజర్ కార్ కంపెనీగా అవతరించింది. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను బలోపేతం చేయడానికి MG వేసిన మ‌రో ముంద‌డుగు. BPCLతో భాగస్వామ్యంతో ఇంటర్‌సిటీ ప్రయాణానికి అవకాశాలను […]

1 min read

తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ

బ్రిటీష్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ One Moto EV (వన్ మోటో ఇండియా) .. తెలంగాణలోని జహీరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఈ ఫ్యాక్ట‌రీ నెలకు 25,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, వచ్చే మూడేళ్లలో లక్ష యూనిట్లకు చేరుకోవచ్చని కంపెనీ ఉన్నతాధికారులు వెల్ల‌డించారు. One Moto EV  కంపెనీ ప్రస్తుతం మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది 1.కమ్యుటా : గరిష్ట వేగం గంటకు 75 kmph, […]