500 కిలోల సరుకులను ఈజీగా మోసుకెళ్తుంది.. ఫ్యామిలీ, వాణిజ్య అవసరాలకోసం కొత్త ఈవీ
Komaki : భారత మార్కెట్లో ఇటీవల కాలంలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా కొమాకి (Komaki సంస్థ Komaki XGT CAT 3.0 పేరుతో ఇ-లోడర్‌ను విడుదల చేసింది. అయితే ఇది మూడు చక్రాల స్కూటర్. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.. భారత్‌లో ఈవీ మార్కెట్ శరవేగంగా దూసుకుపోతోంది. తక్కువ రవాణా ఖర్చు కోసం ఈవీల వైపు ప్రజలు మొగ్గుచూస్తుండడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో మార్కెట్ కు అనుగుణంగా పలు…