Monday, July 14Lend a hand to save the Planet
Shadow

Tag: Experience Centre

Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

EV Updates
Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియ‌న్స్ సెంట‌ర్ ను ప్రారంభించనుంది.ఏథ‌ర్‌ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, స‌ర్వీస్ యాక్టివిటీస్‌ నిర్వహిస్తుంది. అదనంగా, ఎలక్ట్రిక్ వాహనాల విక్ర‌యాల‌ ప్రక్రియను సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా ఫాస్ట్-ఛార్జ్ పాయింట్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంపై కూడా ఏథర్ దృష్టి సారిస్తుంది.ఈ విష‌యంపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ, “శ్రీలంక మార్కెట్‌లోకి ప్రవేశించడం మాకు చాలా ఆనందంగా ఉంది . నేపాల్ తర్వాత శ్రీలంక మా గ్లోబల్...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..