ఏథర్ ఎనర్జీ.. fast-charging Stations…
ప్రారంభించనున్న ఏథర్ ఎనర్జీఏథర్ ఎనర్జీ సంస్థ తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర కంపెనీల ఈవీల కోసం Charging stations ప్రారంభిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏథర్ ఎనర్జీ 200+ ఫాస్ట్ ఛార్జర్‌లను ఇతర కంపెనీల ఈవీలు కూడా ఉపయోగించుకోవచ్చు. అది కూడా ఉచితంగా. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవరు ఇక చార్జింగ్‌పై ఆందోళన చెందనవసరం లేదు. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పెరుగుదలకు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తృతి, సామర్థ్యాన్ని పెంచడానికి మరిన్ని Charging stations ను ఏర్పాటు చేయాల్సి ఉంది.ఏథర్ ఎనర్జీ సంస్థ తన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ గ్రిడ్‌ను రంభించింది. ఇది అన్నిరకాల కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్‌లు, నాలుగు చక్రాల వాహనాలకు కోసం సాధారణ స్పీడ్ ఛార్జ్ ఎంపికలను ఉచితంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఏథర్ ఎనర...