Wednesday, February 5Lend a hand to save the Planet
Shadow

Tag: Flipkart discount

Flipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..

Flipkart : కేవలం రూ. 88,000కే TVS iQubeని తీసుకెళ్లండి..

EV Updates
Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ సేల్‌లో భాగంగా టీవీఎస్ ఐక్యూబ్‌పై ఆఫర్ల‌మీద ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా iQube నిలిచింది. TVS మోటార్‌కి EV విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మ‌కాల్లో రెండవ స్థానాన్ని ఆక్ర‌మించింది. అయితే ఫ్లిప్ కార్ట్‌లో భారీ డిస్కౌంట్ల‌ను ఎలా పొందాలో ఇక్క‌డ తెలుసుకోండి..TVS iQube: ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్స్‌ఫ్లిప్‌కార్ట్‌లోని రిటైల్ ధర ఆధారంగా , iQube 2.2 kWh మోడల్ ధర రూ. 1,07,299, అయితే ఇ-కామర్స్ దిగ్గజం రూ. 20,000 వరకు తగ్గింపు ధ‌ర‌కు అందిస్తోంది. 2024 సంవత్సరం 2025కి మారకముందే iQubeని పొందేందుకు ఇదే స‌రైన సమయం కావొచ్చు. Flipkart రూ. 20,000 కంటే ఎక్కువ ధర ఉన్న ఉత్పత్తులపై నేరుగా రూ. 12,300 డిస్కౌంట్ ఇస్తోంది. మరో రూ. 2,500, క్రెడిట్ కార్డ్‌లపై డీల్‌లు రూ. 8,950 వరకు అదనపు డిస్కౌంట్లు అందిస్త...
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..