Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: free current

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత  సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..

Solar Energy
PM Surya Ghar Muft Bijli Yojana : దేశంలో సామాన్యుల‌పై విద్యుత్ బిల్లుల భారం పెరిగింది, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇది పెద్ద సమస్య. ఇటీవల, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రకటించిన విష‌యం తెలిసిందే.. దీని కింద దేశంలోని పేద ప్రజలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందువ‌చ్చు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక భారం కూడా తగ్గిపోతుంది.కేంద్ర ప్రభుత్వం తన పౌరులకు విద్యుత్ బిల్లుల భారం త‌గ్గించేందుకు సోలార్ ప‌వ‌ర్ సిస్ట‌మ్ ను స‌బ్సిడీపై అందిస్తోంది. దీని ద్వారా వారు ఉచిత విద్యుత్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడంపై సబ్సిడీ మొత్తాన్ని కూడా పొందుతారు. మీరు కూడా ఈ స్కీమ్ కావాల‌నుకుంటే మీ కోసం దాని పూర్తి అప్లికేషన్ ప్రాసెస్‌ను ఇక్కడ అందించాం ప‌రిశీలించండి.. PM సూర్య ...