Tag: Gogoro
Gogoro JEGO Scooter | ఆకర్షణీయమైన డిజైన్ తో తక్కువ ధరకే ఎలక్రిక్ స్కూటర్
Gogoro JEGO Scooter | తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీ ఇటీవలే జెగో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తోంది. గొగోరో తైవాన్‌లో జెగో స్మార్ట్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. మార్కెట్‌లోకి వచ్చిన మొదటి వారంలోనే తన సొంత వాహన విక్రయాల రికార్డులను అధిగమించింది. గొగోరో రూపొందించిన ఈ కొత్త స్మార్ట్ స్కూటర్ డిజైన్ చాలా సింపుల్ గా ఉంది. ఈ స్కూటర్ ఫుల్ LED, […]
Gogoro electric scooter : 111కి. మీ. రేంజ్ తో గొగోరో క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్..
Gogoro electric scooter: తైవానీస్ టెక్నాలజీ సంస్థ గొగోరో (Gogoro) భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం ద్వారా అధికారికంగా ev market లోకి అడుగు పెట్టింది. క్రాస్‌ఓవర్ (Crossover)అని పేరు పెట్టబడిన ఈ స్కూటర్ మొదట్లో బి2బి సెగ్మెంట్‌ను ప్రత్యేకంగా లాస్ట్ మైల్ సర్వీసుల కోసం అందిస్తుంది. స్కూటర్‌ల SUVగా పేర్కొనబడిన గొగోరా ఆసక్తికరంగా ఇంకా క్రాస్‌ఓవర్ ధరలను ప్రకటించలేదు.. గొగోరో swapping stations Gogoro Crossover launched : కొత్త ఇ-స్కూటర్‌తో […]
