Saturday, December 7Lend a hand to save the Planet
Shadow

Tag: Google Maps

EV Charging Points | ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. చార్జింగ్ పాయింట్ల కోసం కీలక అప్ డేట్

EV Charging Points | ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. చార్జింగ్ పాయింట్ల కోసం కీలక అప్ డేట్

charging Stations
EV Charging : ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తున్నవారికి శుభవార్త.. వాహనం నడుపుతున్నపుడు బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతుంటే మనం పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. వెంటనే చార్జింగ్ పాయింట్ల కోసం వెతికేందుకు ప్రయత్నిస్తుంటాం.. అయితే ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు Google Maps ఒక కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. ఎలక్ట్రిక్ వాహనదారుల కోసం  Google Maps కి కొత్త ఫీచర్ ను జతచేసింది. ఇది ఎలక్ట్రిక్ కార్లను ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయో ఈజీగా తెలుసుకునే వీలు కల్పిస్తుంది. ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం ఈజీ.. ప్రజలు సులభంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్‌లను సులభంగా కనుగొనేందుకు Google Maps కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే Google Mapsలో ఉంది అయితే గతంలో ఉన్న ఫీచర్  మీరు ఎంచుకున్న స్థానాల్లోని స్టేషన్‌లను మాత్రమే గుర్తించి చూపెడుతుంది.మరోవైపు, కొన్ని ఈవీ బ్రా...