Home » greaves eltra price
Eltra City electric 3-wheeler

Eltra City electric 3-wheeler | ఒక్కసారి చార్జ్ తో 160 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ ఆటో..

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ..  తన సరికొత్త ఆవిష్కరణ అయిన గ్రీవ్స్ ఎల్ట్రా సిటీని (Eltra City electric 3-wheeler) ప్రారంభించింది.  ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్యాసింజర్ వాహనం 9.6 kW మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.  ఇందులో 10.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు.  ఇది 14-డిగ్రీ గ్రేడబిలిటీ, 49 Nm టార్క్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది పట్టణ ట్రాఫిక్ పరిస్థితుల్లో  మృదువైన, …

Read More