
CNG CAR | సీజీఎన్‌జీ ఎమిషన్‌తో శుభ్రమైన ప్రయాణం: మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG — ధర, ఫీచర్లు, EMI వివరాలు
భారతదేశంలో కార్ల కొనుగోలుదారులు పర్యావరణ స్పృహతో పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్, CNG (CNG CAR ) వేరియంట్లపై దృష్టి సారిస్తున్నారు. అన్ని కార్లపై ఇపుడు ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో ముందస్తుగా పెద్ద మొత్తంలో నగదు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNGని ఒకసారి పరిశీలిస్దాం.. దీనిని మీరు సులభమైన EMI ప్లాన్‌తో ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీని ధరలు, మైలేజీ, ఫీచర్లు ఇవీ..మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ఇంజిన్మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG 1.2-లీటర్ Z సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5700 rpm వద్ద 70 Bhp, 2900 rpm వద్ద 101.8 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గంటకు 170 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.Maruti Suzuki swift ZXi మైలేజ్మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG అద్భుతమైన మైలేజీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం, CNG వేరియంట్ కనీసం 32.8...