Saturday, August 30Lend a hand to save the Planet
Shadow

Tag: Hero Electric Optima HX

క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

E-scooters
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిత‌న హీరో ఎలక్ట్రిక్ తన Optima HX సిటీ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌డేటెడ్ వ‌ర్ష‌న్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో చెప్పుకోద‌గిన విశేష‌మేంమంటే ఈ కొత్త వ‌ర్ష‌న్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. కొత్త Hero Electric Optima HX (క్రూయిజ్ కంట్రోల్‌) స్కూటర్ భారతదేశంలో ప్రారంభ (ఎక్స్‌షోరూం) ధ‌ర రూ. 55,580.( పోస్ట్ రివైజ్డ్ FAME II సబ్సిడీతో) ప్రారంభించారు.ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అప్‌డేట్ కొత్త Hero Electric Optima HX ఎల‌క్ట్రిక్ స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అప్‌డేట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చూడ‌వ‌చ్చు. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌లో క్ర‌యిజ్ కంట్రోల్ ఆన్‌లో ఉందా లేదా అనేది ప్రదర్శిస్తుంది. ఇప్పుడు, మీరు క్రూయిజ్ కంట్రోల్‌ను ఎంగేజ్ చేయ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు