Hero Vida V1 Plus
Vida Advantage Package | హీరో విడా కొనుగోలుదారులకు శుభవార్త.. కొత్త ప్యాకేజీతో అనేక ప్రయోజనాలు
Vida Advantage Package | ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. హీరో మోటోకార్ప్ తన VIDA V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఇప్పుడు బ్రహ్మాండమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొత్తగా Vida అడ్వాంటేజ్ ప్యాకేజీని విడుదల చేసింది. ఈ ప్యాకేజీ EV వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఇది 5 సంవత్సరాలలో చెల్లుబాటు అయ్యే రూ. 27,000 విలువైన ప్రయోజనాలు, సర్వీస్ ను అందించనుంది. ఏప్రిల్ 31, 2024 వరకు ఈ […]
Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?
Hero Vida V1 Plus | మొదట స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది. TVS, బజాజ్, హీరో వంటి అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు రంగప్రవేశం చేయడంతో ఈ మార్కెట్ లో పోటీ రసవత్తరంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ […]