high range ev
Avenairs Textus| ఈ వినూత్నమై ఎలక్ట్రిక్ వాహనం చూశారా? దీని ప్రత్యేకతలు చూస్తే..
Avenairs All season Mobility EV: అమెరికా కు చెందిన స్టార్టప్ అవెనైర్ (Avenair Textus) తన వినూత్నరీతిలో కనిపించే ఆల్-సీజన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్టస్ (Tectus)ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాహనంలో సోలార్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. కాగా కంపెనీ డీలక్స్, అల్టిమేట్ అనే రెండు వేరియంట్లలో EVని పరిచయం చేసింది. అంతేకాకుండా , […]
రూ.94,990/- ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన కెనేటిక్ గ్రీన్
Zulu Electric scooter : పూణేకు చెందిన కైనెటిక్ గ్రీన్, భారతదేశంలో తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, జులును విడుదల చేసింది. దీని ధర రూ. 94,990 . ఇది సరికొత్త ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో ద్విచక్ర వాహన రంగంలోకి బ్రాండ్ పునఃప్రవేశాన్ని సూచిస్తుంది. హోండా మోటార్స్‌తో భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందిన కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు నొక్కిచెప్పింది. కైనెటిక్ గ్రీన్ ద్వారా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముఖ్య వివరాలు, ఫీచర్లను […]
PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని […]
ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై extended warranty
Okinawa extended warranty : ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి శుభవార్త.. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకినోవా తాజాగా తమ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ (EWP)ని ప్రకటించింది. USAలోని న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయమైన Assurant వ్యాపార సేవల సంస్థ భాగస్వామ్యంతో ఈ కొత్త స్కీమ్‌ను ప్రకటించబడింది. నూతన వారంటీ పథకం కింద ట్రాక్షన్ మోటార్లు, కంట్రోలర్లు, DC-DC కన్వర్టర్లు, ఛార్జర్‌లు వంటి పవర్‌ట్రెయిన్ భాగాలు కవర్ చేయబడతాయి. ఒకినావా వైరింగ్ హార్నెస్‌లు, […]