Home » High speed electric bike
TORK Motors

TORK Motors మొట్ట‌మొద‌టి షోరూం లాంచ్‌.. ఎక్క‌డంటే..?

TORK Motors గుజరాత్‌లోని సూరత్‌లో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఫెసిలిటీ బైక్‌ల విక్ర‌యాలతోపాటు అమ్మకాల తర్వాత స‌ర్వీస్‌ల‌ను అందిస్తుంది. నానా వరచా ప్రాంతంలో ఉన్న ఈ డీలర్‌షిప్ సూరత్ నగరం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో TORK మోటార్స్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను తీర్చ‌నుంది. కొత్త డీలర్‌షిప్ షోరూమ్ ప్రాంతంలో KRATOS-R మోటార్‌సైకిళ్లను డిస్ప్లే చేస్తుంది. సందర్శకులకు KRATOS-R ఎల‌క్ట్రిక్ బైక్‌ను స్వ‌యంగా ప‌రిశీలించుకోవ‌చ్చు. అవుట్‌లెట్ 1100…

Read More

మార్చి 15న Oben Rorr హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్ వ‌స్తోంది..

గంట‌కు 100కి.మి స్పీడ్, సింగిల్ చార్జిపై 200కి.మి రేంజ్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ Oben EV, ఇటీవల భారతీయ మార్కెట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. సంస్థ యొక్క తొలి ఈ-బైక్ పేరు Oben Rorr. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇండియాలో 2022 మార్చి 15, 2022న ప్రారంభించ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. ఓబెన్ EV దాని రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అనువైన పరిస్థితుల్లో ఒక్కసారి ఛార్జ్‌పై 200 కిలోమీటర్ల వరకు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ…

Read More