స్టైలిష్ లుక్‌తో Indie e-scooter
సింగిల్ చార్జ్‌పై 120కి.మి. 43లీటర్ల బూట్ స్పేస్ దీని ప్రత్యేకం బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ రివర్ (River ) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ అయిన ఇండీ ఇ-స్కూటర్ (Indie e-scooter) ను ప్రదర్శించింది. ఇది స్కూటర్లలో SUV అని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌లు చేసుకోవచ్చు. ఈ -స్కూటర్ ధర 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) కంపెనీ ప్రస్తుతం FAME II సబ్సిడీ కోసం దరఖాస్తు చేసింది. కంపెనీ ప్రకారం ఈ-స్కూటర్ బెంగుళూరులోని…