Harithamithra Telugu News

Honda Activa ఈవీ స్కూటర్స్ బుకింగ్‌లు ప్రారంభం..

Honda Activa EV : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2025ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన హోండా Activa e, హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. Activa e కోసం బుకింగ్‌లు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్‌లోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో QC1ని రిజర్వ్ చేసుకోవచ్చు. […]

Honda Activa | అదిరిపోయే ఫీచర్లతో యాక్టీవా ఈవీ స్కూటర్ వచ్చేసింది.. సేల్స్, రేంజ్, చార్జింగ్ టైం వివరాలు..

Honda Activa | ఈవీ కొనుగోలుదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హోండా యాక్టీవా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మ‌రికొద్దిరోజుల్లో మ‌న ముందుకు రాబోతోంది. లాంచ్ కు ముందే ఈ స్కూట‌ర్ లోని ఫీచ‌ర్ల‌ను కంపెనీ వెల్ల‌డించింది. యాక్టివా ఇ (Honda ActivaE ), యాక్టీవా క్యూసి1 (Honda Activa QC1 ) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో హోండా కంపెనీ EV మార్కెట్‌లో అడుగు పెట్టింది. ఈ రెండు స్కూటర్‌లు విభిన్న వినియోగ‌దారుల అస‌రాల‌కు అనుగుణంగా రూపొందించ‌బ‌డ్డాయి. అయితే […]

Honda Activa EV : హోండా యాక్టివా ఈవీ వచ్చేస్తోంది.. ఇదిగో టీజర్ చూడండి..

Honda Activa EV | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా (Honda) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగులు వేస్తోంది. అతిత్వరలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ను బట్టి తెలుస్తోంది. హోండా యాక్టివా ఈవీ టీజర్‌ ఇదిగో..! దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌ యాక్టివాను విద్యుత్‌ స్కూటర్‌ రూపం (Activa EV) లో తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను […]

Honda Activa | హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యేది అప్పుడే..

Honda Activa EV | భారతదేశంలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అంద‌రూ ఆసక్తిగా ఎద‌రుచేస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమ‌వుతూ వ‌స్తోంది. అయితే, కంపెనీ CEO, Tsutsumu Otani దీనిపై స్పందిస్తూ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్చి 2025లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు. మ‌రోవైపు దేశంతో హోండా యాక్టీవా (Honda Activa) కు ఉన్న క్రేజ్ అంతాయింతా కాదు.. యాక్టీవాను కూడా ఎల‌క్ట్రిక్ వేరియంట్ గా తీసుకువ‌స్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. […]

వ‌చ్చే ఏడాదిలో హోండా నుంచి మ‌రో రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

Honda EV Map -2024 ఇదే.. Honda electric scooters : ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం హోండా (Honda) భారత మార్కెట్‌లో తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. కంపెనీ వచ్చే ఏడాది దేశంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయ‌నుంది. 2030 నాటికి ఒక మిలియన్ వార్షిక EV ఉత్పత్తిని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్ కోసం తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. EV రంగంలోకి […]

వచ్చే ఏడాది Honda Activa electric scooter లాంచ్

Honda Activa electric scooter : హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) ఇటీవల తన అత్యంత సరసమైన మోటార్‌సైకిల్ షైన్ 100ని రూ. 64,900 ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) తో విడుదల చేసింది. అదే ఈవెంట్ సందర్భంగా మార్చి 29, 2023న భారతీయ మార్కెట్‌లో తన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్రణాళికలను వెల్లడిస్తామ‌ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Activa H-Smart లాంచ్ ఈవెంట్‌లో HMSI భారతదేశం కోసం electrification plans గురించి వెల్ల‌డించింది. కంపెనీ MD […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates