ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్
HOP Electric Mobility ఘనత ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మరోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల…